Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రితో ఏపీఎన్జీవోల చర్చలు ప్రారంభం

సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

More Telugu News